ఒంగోలు ( ప్రకాశం జిల్లా) : వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒంగోలు చేరుకున్నారు. ఆదివారం ఉదయం సింహపరి ఎక్స్‌ప్రెస్‌లో ఆమె ఒంగోలు చేరుకున్నారు. అక్కడి నుంచి నెల్లూరు జిల్లా కావలిలో జరిగే ఒక ఫంక్షన్‌కు ఆమె హాజరుకానున్నట్లు సమాచారం. కాగా ఒంగోలు చేరుకున్న విజయమ్మకు ఎంపీ వైవీ మోహన్‌రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఎంపీతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్టేషన్‌కు చేరుకొని విజయమ్మకు స్వాగతం పలికారు.








0 comments:
Post a Comment