కొవ్వూరుకి నేడు వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కొవ్వూరుకి నేడు వైఎస్ జగన్

కొవ్వూరుకి నేడు వైఎస్ జగన్

Written By news on Wednesday, July 15, 2015 | 7/15/2015

నేడు వైఎస్ జగన్ రాక
  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కొవ్వూరు రానున్నారు. రాజ మండ్రి నుంచి బయలుదేరి ఉదయం 8 గంటలకు కొవ్వూరు చేరుకుంటారు. ఇక్కడి వీఐపీ ఘాట్‌లో పుష్కర స్నానమాచరిస్తారు. అనంతరం రాజమండ్రికి తిరిగి వెళ్తారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు.
Share this article :

0 comments: