పిఠాపురం : పుత్రికావియోగంతో బాధపడుతున్న పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మను పలువురు ప్రముఖులు బుధవారం పరామర్శించారు. పిఠాపురం మండలం పి.దొంతమూరులోని స్వగృహంలో ఉన్న ఆయనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌చేసి పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రావు చిన్నారావు, బీసీసెల్ ప్రధాన కార్యదర్శి వెంగళి సుబ్బారావు, జిల్లా కార్యదర్శి మొగలి అయ్యారావు, పార్టీ నేతలు పంపన రామకృష్ణ, జ్యోతుల భీముడు, నడిగట్ల చింతలరావు, తెడ్లపు చిన్నారావు, ఆనాల సుదర్శన్, గుండ్ర రాజుబాబు, బత్తిన ఏసుబాబు, మొగలి ప్రభాకరరావు, కర్నీడి సత్యనారాయణ, గట్టెం మోహనరావు ఎమ్మెల్యే వర్మను పరామర్శించి సంతాపం తెలిపారు.

0 comments:
Post a Comment