YS Jagan meets President Pranab Mukherjee - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » YS Jagan meets President Pranab Mukherjee

YS Jagan meets President Pranab Mukherjee

Written By news on Sunday, July 5, 2015 | 7/05/2015

YSRCP chief and Andhra Pradesh Legislative Assembly opposition Leader YS Jagan Mohan Reddy on Sunday met with The President of India Pranab Mukherjee at Bollaram Rastrapathi Bhavan.

YS Jagan along with his party MLAs MPs and leaders would bring to the notice of the President the issues regarding Andhra Pradesh state Governance and Ruling of TDP and also the cash for vote scam issues.


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయ్యారు. ఆదివారం సాయంత్రం వైఎస్ జగన్ బృందం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లి ప్రణబ్ తో సమావేశమైంది.  

వైఎస్ జగన్ వెంట పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సమస్యలను వైఎస్ జగన్ రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లారు.
Share this article :

0 comments: