.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్విటర్ లో విజ్ఞప్తి చేశారు. కలికట్టుగా పోరాడి ప్రత్యేక హోదా సాధించుకుందామని అన్నారు.
'జీవితం చాలా విలువైనది, బతికుండి పోరాడదాం. మనమంతా కలిసికట్టుగా పోరాడదాం, మన హక్కులు సాధించుకుందామ'ని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. ప్రత్యేకహోదా కోసం గురువారం ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆయనీ విజ్ఞప్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడికి చెందిన రాజశేఖర్, నెల్లూరు జిల్లా వేదాయపాలెంలోని కేశవోలునగర్ కు చెందిన రామిశెట్టి లక్ష్మయ్య ఆత్మబలిదానాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వైఎస్ జగన్ రాజీలేని పోరాటం చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్ తో ఈనెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వైఎస్ జగన్ భారీ ధర్నా చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా కోసం ఈనెల 29న ఏపీ బంద్ కు ఆయన పిలుపునిచ్చారు.

Life is precious. Let us live together, fight together and attain our rights together.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 27, 2015
0 comments:
Post a Comment