వైఎస్ఆర్ సీపీ ఆఫీసులో జిల్లా పరిశీలకుల మీటింగ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ ఆఫీసులో జిల్లా పరిశీలకుల మీటింగ్

వైఎస్ఆర్ సీపీ ఆఫీసులో జిల్లా పరిశీలకుల మీటింగ్

Written By news on Tuesday, August 18, 2015 | 8/18/2015

హైదరాబాద్ : నగరంలోని లోటస్ పాండ్ లోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో జిల్లా పరిశీలకుల సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ఈ 29న రాష్ట్ర బంద్ కు వైఎస్ఆర్ సీపీ పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు చర్చ జరుగుతుంది. ప్రత్యేక హోదా కోసం పార్టీ చేపట్టనున్న బంద్ కు నేతలు, కార్యకర్తలు మద్ధతుగా నిలవాలని పిలుపునిచ్చారు. 
Share this article :

0 comments: