రేపు వైఎస్ఆర్ సీపీఎల్పీ సమావేశం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపు వైఎస్ఆర్ సీపీఎల్పీ సమావేశం

రేపు వైఎస్ఆర్ సీపీఎల్పీ సమావేశం

Written By news on Saturday, August 29, 2015 | 8/29/2015


రేపు వైఎస్ఆర్ సీపీఎల్పీ సమావేశం
హైదరాబాద్ : వైఎస్ఆర్ సీపీ శాసనసభాపక్ష సమావేశం ఆదివారం నిర్వహించనున్నారు. నగరంలోని లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. సోమవారం నుంచి ప్రారంభంకానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడానికి ఆ పార్టీనేతలు సమావేశం కానున్నారు.
Share this article :

0 comments: