మైలలో ఉన్నప్పుడు తీసిన మట్టితో రాష్ట్రానికి అరిష్టం: ఎమ్మెల్యే చెవిరెడ్డి
తిరుపతి రూరల్: ‘‘హిందూమత సంప్రదాయాలు, ఆచారాలను ముఖ్యమంత్రి మంటగలుపుతున్నారు. ఆయనకు దేవుడంటే భయమూ భక్తీ లేదు. అంతా నాటకమే. ఈనెల 8న చంద్రబాబు పెద్దనాన్న కుమారుడు మృతిచెందారు. దీంతో ‘అంటు’లో ఉన్న ఆయన సాక్షాత్తు టీటీడీ కల్యాణమండపంలో హోమాలు, పూజలు ఎలా చేస్తారు?’’ అని వైఎస్సార్ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు. అంటులో ఉన్న చంద్రబాబు తీసుకువచ్చే మట్టి, నీళ్ల వల్ల నూతన రాజధానికి అరిష్టం కలుగుతుందన్నారు. మంగళవారం తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం తీరుపై ఆయన మండిపడ్డారు.

0 comments:
Post a Comment