నేడు వైఎస్ఆర్ సీపీ తెలంగాణ విస్తృతస్థాయి సమావేశం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు వైఎస్ఆర్ సీపీ తెలంగాణ విస్తృతస్థాయి సమావేశం

నేడు వైఎస్ఆర్ సీపీ తెలంగాణ విస్తృతస్థాయి సమావేశం

Written By news on Sunday, November 1, 2015 | 11/01/2015

వరంగల్ లోక్ సభ నియోజక వర్గం ఉప ఎన్నికకు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించనుంది. ఆదివారం మధ్నాహ్నం వైఎస్ఆర్ సీపీ తెలంగాణ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది.

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశం అనంతరం అభ్యర్థిని ప్రకటిస్తామని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్ చెప్పారు.
Share this article :

0 comments: