రేపు నల్లా సూర్యప్రకాశ్‌ నామినేషన్‌ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపు నల్లా సూర్యప్రకాశ్‌ నామినేషన్‌

రేపు నల్లా సూర్యప్రకాశ్‌ నామినేషన్‌

Written By news on Tuesday, November 3, 2015 | 11/03/2015


రేపు నల్లా సూర్యప్రకాశ్‌ నామినేషన్‌
వరంగల్‌: వరంగల్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌ నామినేషన్‌ వేయనున్నారు. ఈ సందర్భంగా కాజీపేట నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ ఏర్పాటు చేయనున్నారు.

ఈ ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శివకుమార్‌, గట్టు శ్రీకాంత్‌ రెడ్డి, బిశ్వా రవీందర్‌, శ్యామ్‌సుందర్‌ రెడ్డి, గున్నా నాగిరెడ్డి తదితరులు పాల్గొననున్నారు.
Share this article :

0 comments: