ప్రతి ఇంటా కోటి కాంతులు నింపాలి: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రతి ఇంటా కోటి కాంతులు నింపాలి: వైఎస్ జగన్

ప్రతి ఇంటా కోటి కాంతులు నింపాలి: వైఎస్ జగన్

Written By news on Tuesday, November 10, 2015 | 11/10/2015


ప్రతి ఇంటా కోటి కాంతులు నింపాలి: వైఎస్ జగన్
హైదరాబాద్ :  ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దుష్టశక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పర్వదినం సందర్భంగా అందరికి సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ఈ దీపావళి  ప్రతి ఇంటా కోటి కాంతులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.
Share this article :

0 comments: