వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల ఇళ్లలో సోదాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల ఇళ్లలో సోదాలు

వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల ఇళ్లలో సోదాలు

Written By news on Friday, November 13, 2015 | 11/13/2015

గుంటూరు: గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల ఇళ్లలో పోలీసుల సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రతి కార్యకర్త ఇంటిపై దాడులు నిర్వహించి తనిఖీలు చేస్తున్నారు. నాదెండ్ల మండలం చందవరంలో వేకువ జామునుంచే పోలీసులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

అయితే, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రోద్భలంతోనే పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారని, తమపై అకారణంగా కేసులు బనాయించి ఇబ్బందుకు గురిచేసే కుట్రలు చేస్తున్నారని పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ సోదాలు నిర్వహించడం పట్ల పార్టీ పెద్దలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Share this article :

0 comments: