సుజనా చౌదరి వ్యాఖ్యలపై చంద్రబాబు వివరణ ఇవ్వాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సుజనా చౌదరి వ్యాఖ్యలపై చంద్రబాబు వివరణ ఇవ్వాలి

సుజనా చౌదరి వ్యాఖ్యలపై చంద్రబాబు వివరణ ఇవ్వాలి

Written By news on Sunday, November 8, 2015 | 11/08/2015


గుంటూరు: మహిళలకు రిజర్వేషన్లు అవసరం లేదంటూ కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని వైఎస్ఆర్ సీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కేంద్ర మంత్రి చేసిన ఈ అనుచిత వ్యాఖ్యల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సుజనా చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలకు గాను ఆయన్ను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలనీ డిమాండ్ చేసిన ఆయన.. మహిళల పట్ల ఇలా వ్యవహరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. బిహార్ ఫలితాలపై బొత్స మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కెటాయించకపోతే బీజేపీకి ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని అన్నారు.
Share this article :

0 comments: