చంద్రబాబును పవన్ కలవడం వెనక ఉద్దేశం ఏంటి: ఆర్కే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబును పవన్ కలవడం వెనక ఉద్దేశం ఏంటి: ఆర్కే

చంద్రబాబును పవన్ కలవడం వెనక ఉద్దేశం ఏంటి: ఆర్కే

Written By news on Thursday, November 12, 2015 | 11/12/2015


చంద్రబాబును పవన్ కలవడం వెనక ఉద్దేశం ఏంటి: ఆర్కే
గుంటూరు :
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును పవన్ కల్యాణ్ కలవడం వెనక ఉద్దేశం ఏంటని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ప్రశ్నించారు. రైతుల తరఫున పోరాటం చేయడానికి వెళ్లారా.. లేదా చంద్రబాబుతో రాజీ పడేందుకు వెళ్లారో పవనే స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రాజధాని ప్రాంతంలో రైతుల భూములను బలవంతంగా తీసుకుంటే నిరాహార దీక్ష చేస్తానని చెప్పిన విషయం పవన్ కల్యాణ్‌కు గుర్తుందా లేదా అని కూడా ఆర్కే సూటిగా ప్రశ్నించారు.
Share this article :

0 comments: