
ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ జన్మదినాన్ని పురస్కరించుకొని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలోని తన క్యాంపు కార్యాలయం నుంచి గవర్నర్‌కు ఫోన్ చేసిన జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
0 comments:
Post a Comment