ఖమ్మం స్థానిక ఎమ్మెల్సీ బరిలో వైఎస్ఆర్ సీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఖమ్మం స్థానిక ఎమ్మెల్సీ బరిలో వైఎస్ఆర్ సీపీ

ఖమ్మం స్థానిక ఎమ్మెల్సీ బరిలో వైఎస్ఆర్ సీపీ

Written By news on Monday, December 7, 2015 | 12/07/2015

ఖమ్మం:  ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల భరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిచింది. పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా కమల్ రాజు పోటీచేయనున్నారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షులు పాయం వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో కమల్ రాజు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలిపారు.
Share this article :

0 comments: