Home »
» మీ ఆశీస్సులే నా బలం: వైఎస్ జగన్
మీ ఆశీస్సులే నా బలం: వైఎస్ జగన్
హైదరాబాద్ : తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన వాళ్లు అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఒక సందేశం పోస్ట్ చేశారు.''మీ ఆశీస్సులే నా బలం, మీ అభినందనలే స్ఫూర్తి.. మీ శుభాకాంక్షలు నా హృదయాన్ని తాకాయి'' అని తన ట్విట్టర్ సందేశంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
0 comments:
Post a Comment