
-ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు చెప్పిందేమిటి...
-అధికారంలోకి వచ్చి 18 నెలలుగా చేసిందేమిటి?
-మీరే మార్కులేయండి.
ఎన్నికలకు ముందు వందలాది వాగ్దానాలు చేసిన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏ ఒక్కటైనా నెరవేర్చారా? బాబు వాగ్దానాల్లో మచ్చుకు 100 ఇక్కడ ఇచ్చాం. వంద మార్కులకు సీఎంకు ఎన్ని మార్కులు వేస్తారో మీరే నిర్ణయించండంటూ ప్రశ్నావళి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ... సాక్షి దిన పత్రికలో 100 ప్రశ్నలు సంధించింది. జన చైతన్య యాత్రలంటూ వస్తున్న టీడీపీ నేతలను నిలదీయాలని వైఎస్ఆర్ సీపీ సూచించింది. బాబుకు మీరెన్ని మార్కులు వేస్తారో... ఇక్కడ క్లిక్ చేయండి. ప్రజా బ్యాలెట్
0 comments:
Post a Comment