ఎంపీ పొంగులేటి ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: చైనా నుంచి భారత్‌కు దిగుమతి అవుతున్న సెకండ్‌హ్యాండ్ నిర్మాణ పరికరాల నియంత్రణకు కొన్ని ప్రైవేటు సంస్థలతోపాటు ఐసీఈఎంఏ(ఇండియన్ కన్‌స్ట్రక్షన్ ఎక్యూప్‌మెంట్ మా న్యుఫ్యాక్చర్ అసోసియేషన్) కూడా విజ్ఞప్తి చేసిం దని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జి.ఎం. సిద్ధేశ్వర చెప్పారు. దీనిపై పరిశీలన జరిపి, అవసరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పార్లమెంట్‌లో చైనా సెకండ్‌హ్యాండ్ నిర్మాణ పరికరాల నియంత్రణకు ఐసీఈఎంఏ కేంద్రానికి ఏమైనా నివేదిక ఇచ్చిందా..కేంద్రం ఒకే పోర్టు ద్వారా దిగుమతుల నియంత్రణకు ఏమైనా నోటిఫికేషన్ జారీ చేసేందుకు అంగీకరించిందా.. అని అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధాన మిచ్చారు.

0 comments:
Post a Comment