జగన్‌ను కలిసిన టీడీపీ నేతలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌ను కలిసిన టీడీపీ నేతలు

జగన్‌ను కలిసిన టీడీపీ నేతలు

Written By news on Sunday, December 27, 2015 | 12/27/2015


జమ్మలమడుగు/ముద్దనూరు : వైఎస్సార్ జిల్లా పెద్దముడియం మండలం బోడితిప్పనిపాడు గ్రామానికి చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి బంధువు రామలింగేశ్వరరెడ్డి శనివారం జమ్మలమడుగులో వైఎస్ జగన్‌ను కలిశారు. త్వరలో తాము టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలోకి వస్తామని తెలిపారు. అంతకుముందు పులివెందుల నుంచి జమ్మలమడుగుకు వెళ్తున్న జగన్‌ను మార్గంమధ్యలో ముద్దనూరు మండలం యామవరం, నల్లబల్లె గ్రామాలకు చెందిన టీడీపీ నేతలు బాలమునిస్వామిరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి కలిశారు. వైఎస్‌ఆర్‌సీపీ స్థానిక నేతలు వారిని జగన్‌కు పరిచయం చేయగా, ఆయన వారిని ఆప్యాయంగా పలకరించారు.
Share this article :

0 comments: