వైఎస్ జగన్ యువభేరీ 27కు వాయిదా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ జగన్ యువభేరీ 27కు వాయిదా

వైఎస్ జగన్ యువభేరీ 27కు వాయిదా

Written By news on Monday, January 18, 2016 | 1/18/2016


వైఎస్ జగన్ యువభేరీ 27కు వాయిదా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఈ నెల 21న కాకినాడలో చేపట్టిన యువభేరీ కార్యక్రమంలో స్వల్ప మార్పు జరిగింది.

ఈ కార్యక్రమాన్ని 27న నిర్వహించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. యువభేరీ సభకు పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వైఎస్సార్ సీపీ కోరింది.
Share this article :

0 comments: