అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర ఆరో రోజుకు చేరుకుంది. యాత్రలో భాగంగా సోమవారం రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు.
తొలుత కొడిమి గ్రామంలో చేనేత కార్మికుడు రామంజనేయులు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. అనంతరం కోనాపురం గ్రామంలో రైతు నరేంద్ర కుటుంబానికి భరోసా కల్పించనున్నారు. అదేవిధంగా పాతపాలెంలో కూడా రైతు సుధాకర్ రెడ్డి కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.

0 comments:
Post a Comment