నెల్లూరుకు వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నెల్లూరుకు వైఎస్ జగన్

నెల్లూరుకు వైఎస్ జగన్

Written By news on Thursday, January 21, 2016 | 1/21/2016

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నెల్లూరుకు వెళ్లనున్నారు. సెంట్రల్ జైలులో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, వైఎస్ఆర్ సీపీ నేత బియ్యపు మధుసూదన్ రెడ్డిలను వైఎస్ జగన్ కలవనున్నట్లు వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు.  ఉదయం విమానంలో ఆయన రేణిగుంటకు చేరుకొని, అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా నెల్లూరుకు వెళతారని తెలిపారు
Share this article :

0 comments: