డివిజన్ల రిజర్వేషన్ల వివరాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » డివిజన్ల రిజర్వేషన్ల వివరాలు

డివిజన్ల రిజర్వేషన్ల వివరాలు

Written By news on Friday, January 8, 2016 | 1/08/2016

హైదరాబాద్ : జీహెచ్ ఎంసీ ఎన్నికల నేపథ్యంలో డివిజన్లకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ నెంబర్ 25 ఉత్తర్వులు శుక్రవారం జారీ చేసింది. మొత్తం 150 డివిజన్లకు గాను అన్ రిజర్వుడ్ 44, మహిళల జనరల్ 44, బిసి మహిళలు 25, బిసి జనరల్ 25, ఎస్సీ జనరల్ 4, ఎస్సీ ఉమెన్ 5, ఎస్టీ జనరల్ 1, ఎస్టీ ఉమెన్ 1 డివిజన్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
డివిజన్ల రిజర్వేషన్ల వివరాలు...
ఎస్టీ (జనరల్) : ఫలక్ నుమా.

ఎస్టీ మహిళ  : హస్తినాపురం.

ఎస్సీ (జనరల్) : కాప్రా, మీర్ పేట హెచ్ బీ కాలనీ, జయాగూడ, మచ్చబొల్లారం, వెంకటాపురం.

ఎస్సీ (మహిళ) : రాజేంద్రనగర్, కవాడిగూడ, అడ్డగుట్ట, మెట్టగూడ, బన్సీలాల్ పేట.

బీసీ (జనరల్ ) : చర్లపల్లి, సిక్ చావనీ, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, శాలిబండ, గోషామహామల్, పురానాపూల్, దూద్ బౌలి,జహనుమా, రాంనాస్ పూరా, కిషన్ బాగ్, శాస్త్రిపురం, దత్తాత్రేయనగర్, కార్వాన్, నానల్ నగర్, మెహిదీపట్నం, గుడిమల్కాపుర్, అంబర్ పేట, బోలక్ పూర్, బోరబండ, రాంచంద్రాపురం, పటాన్ చెరు, గాజులరామారం, జగద్గిరిగుట్ట, రంగారెడ్డి నగర్.
బీసీ (మహిళ) : రామంతాపూర్, పాత మలక్ పేట, తలాబ్ చంచలం, గౌలిపుర, కూర్మగూడ, కంచన్ బాగ్, బార్కాస్, నవాబ్ సాహెబ్ కుంట, ఘాన్సీ బజార్, సులేమన్ నగర్, అత్తాపూర్, మంగళ్ హట్, గోల్కొండ, టోలీచౌకీ,ఆసిఫ్ నగర్, విజయనగర్ కాలనీ, అహ్మద్ నగర్, మల్లేపల్లి, రెడ్ హిల్స్, గోల్నాక, ముషీరాబాద్, ఎర్రగడ్డ, చింతల్, బౌద్ధనగర్, రాంగోపాల్ పేట.
జనరల్ (మహిళ) : ఏఎస్ రావు నగర్, నాచారం, చిలకానగర్, హబ్సీగూడ, ఉప్పల్, నాగోల్, సరూర్ నగర్, రామకృష్ణాపురం, సైదాబాద్, మూసారంబాగ్, ఆజాంపుర, ఐఎస్ సదన్, లంగర్ హౌజ్, గన్ ఫౌండ్రీ, హిమాయత్ నగర్, కాచీగూడ, నల్లకుంట, బాగ్ అంబర్ పేట, అడిక్ మెట్, గాంధీనగర్, ఖైరతాబాద్, వెంకటేశ్వర కాలనీ, సోమాజీగూడ, అమీర్ పేట, సనత్ నగర్, హఫీజ్ పేట, చందానగర్, భారతీనగర్, బాలజీనగర్, అల్లాపూర్, వివేకానందనగర్ కాలనీ, సుభాష్ నగర్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, అల్వాల్, నేరేడ్ మెట్, వినాయక్ నగర్, మౌలాలీ, గౌతంనగర్, తార్కాక, సీతాఫల్ మండీ, బేగంపేట, మోండామార్కెట్.
జనరల్ : మల్లాపూర్, మన్సూరాబాద్, హయత్ నగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, హస్తీనాపురం, చంపాపేట్, లింగోజీగూడ, కొత్తపేట, చైతన్యపూరి, గడ్డిఅన్నారం, అక్బర్ బాగ్, డబీర్ పుర, రెయిన్ బజార్, పత్తర్ ఘట్టి, లలిత్ బాగ్, రియాసత్ నగర్, ఉప్పుగూడ, జంగంపేట్, బేగంబజార్, మైలార్ దేవ్ పల్లి, జాంబాగ్, రాంనగర్, బంజారాహిల్స్, షేక్ పేట, జూబ్లీహిల్స్, యూసుఫ్ గూడ, వెంగళరావునగర్, రహమత్ నగర్, కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, కేపిహెచ్ బీ కాలనీ, మూసాపేట, ఫతేనగర్, పాత బోయిన్ పల్లి, బాలానగర్, కూకట్ పల్లి, హైదర్ నగర్, అల్విన్ కాలనీ, సూరారం, ఈస్ట్ ఆనంద్ బాగ్, మల్కాజ్ గిరి.
Share this article :

0 comments: