
భేటీ అనంతరం దాసరి నారాయణరావు మాట్లాడుతూ ' ఇది మర్యాదపూర్వక సమావేశం. నాకు వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి చాలా బంధం ఉంది. వైఎస్ జగన్ మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రజల సమస్యలపై పోరాటాలు చేస్తున్నాడు. అతనికి నా దీవెనలు ఎప్పుడు ఉంటాయి. ఇంకా పెద్ద నాయకుడు కావాలని మనసారా ఆశీర్వదిస్తున్నా' అని అన్నారు. వైఎస్ జగన్ తో పాటు పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఉన్నారు.
0 comments:
Post a Comment