అంబటి కుమార్తె పెళ్లికి వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అంబటి కుమార్తె పెళ్లికి వైఎస్ జగన్

అంబటి కుమార్తె పెళ్లికి వైఎస్ జగన్

Written By news on Thursday, February 11, 2016 | 2/11/2016


అంబటి కుమార్తె పెళ్లికి వైఎస్ జగన్, పవన్‌
గుంటూరు: వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కుమార్తె వివాహానికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. గుంటూరులో గురువారం జరిగిన ఈ పెళ్లికి హాజరైన వైఎస్‌ జగన్‌ నూతన వధూవరులను ఆశ్వీరందించారు.  కాగా, అంతకుముందు నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో మాజీ ఎమ్మెల్యే బొడ్డా బాలకోటిరెడ్డి కాంస్య విగ్రహాన్ని వైఎస్ జగన్ ఆవిష్కరించారు.
Share this article :

0 comments: