
తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నందుకే చంద్రబాబు ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. పార్టీ మరుతున్నట్లు టీడీపీ నేతలు, ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న మీడియా దుష్ప్రచారం చేస్తోందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై ఉన్న విశ్వాసంతోనే తమను ప్రజలు గెలిపించారన్నారు. పార్టీపై, వైఎస్ జగన్ పై ఉన్న విశ్వాసాన్ని వమ్ము చేయనని ఎమ్మెల్యే కళావతి తెలిపారు.
0 comments:
Post a Comment