
హైదరాబాద్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు (బుధవారం) సాయంత్రం గవర్నర్ నరసింహన్‌ను కలవనున్నారు. ఈ సందర్భంగా ఆయన తూర్పు గోదావరి జిల్లా తుని ఘటన, వైఎస్‌ఆర్‌సీపీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు సమాచారం.
0 comments:
Post a Comment