రూల్ 344 కింద వైఎస్ఆర్ సీపీ నోటీసులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రూల్ 344 కింద వైఎస్ఆర్ సీపీ నోటీసులు

రూల్ 344 కింద వైఎస్ఆర్ సీపీ నోటీసులు

Written By news on Friday, March 18, 2016 | 3/18/2016


అసెంబ్లీ నిబందన 344 కింద ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ కార్యదర్శికి నోటీసులు అందజేసింది. ఏపీ ప్రభుత్వ ఆస్పత్రుల ప్రైవేటీకరణ, ఆరోగ్య పనితీరు, బలహీన వర్గాలకు పక్కా గృహాలు అంశాలపై శుక్రవారం ఏపీ అసెంబ్లీలో చర్చ జరగాలంటూ తమ నోటీసులలో వైఎస్ఆర్ సీపీ పేర్కొంది. ఈ అంశాలతో పాటు కేంద్ర గృహ పథకాలు, పరిశ్రమల పేరుతో బలవంతపు భూసేకరణ, రాష్ట్ర భూకేటాయింపులపై చర్చ జరగాలని 344 కింద మూడు నోటీసులను వైఎస్ఆర్ సీపీ నేతలు అందజేశారు.
Share this article :

0 comments: