అక్కడ అన్యాయం... మరీ అదే ఇక్కడ అభివృద్ధా ? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అక్కడ అన్యాయం... మరీ అదే ఇక్కడ అభివృద్ధా ?

అక్కడ అన్యాయం... మరీ అదే ఇక్కడ అభివృద్ధా ?

Written By news on Thursday, March 3, 2016 | 3/03/2016


అక్కడ అన్యాయం... మరీ అదే ఇక్కడ అభివృద్ధా ?
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం హైదరాబాద్ లో మండిపడ్డారు. నిప్పులాంటి మనిషినని చెప్పకునే మీరు ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ఫిరాయింపులు తెలంగాణలో జరిగితే అన్యాయం... అదే ఆంధ్రప్రదేశ్ లో జరిగితే అభివృద్ధా ? అని అడిగారు. ఎవరు ఏ పార్టీ నుంచి గెలిచినా... అధికార పార్టీలోకి చేర్చుకోవడమే చంద్రబాబు విజనా అని ఎద్దేవా చేశారు. నీతి, నిజాయితి గురించి మాట్లాడే బాబుకు అనర్హత చట్టం తెలియదా ? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  సందేహాం వ్యక్తం చేశారు.  
Share this article :

0 comments: