కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టార్ హోటల్‌లో కాపురం ఉంటూ.. పాలనతో పాటు అక్కడి నుంచే రాజకీయాలు చేస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మండిపడ్డారు. బుధవారం ఆయన కాకినాడలో విలేకరులతో మాట్లాడారు.
బలహీన వర్గాల గృహాలు పెండింగ్ బిల్లులను ఎప్పుడు మంజూరు చేస్తారో మహానాడులో సీఎం చంద్రబాబు ప్రకటించాలని కురసాల డిమాండ్ చేశారు. రేషన్ సరుకుల కోసం ఇంటిల్లిపాది ఎందుకు క్యూలో నిలబడాలో, ఆ పథకం ఏంటో మహానాడులో చంద్రబాబు తెలిపాలని కురసాల డిమాండ్ చేశారు.

0 comments:
Post a Comment