
విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఈ నెల 13న విజయవాడలో జరగనుంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించనున్నారు. ఈ మేరకు పార్టీ మంగళవారం ఓ ప్రకటన చేసింది. మరోవైపు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్లలో వైఎస్ఆర్ సీపీ ఫిర్యాదు చేయనుంది.
0 comments:
Post a Comment