
వైఎస్సార్ కాంగ్రెస్ ప్రకాశం జిల్లా నూతన అధ్యక్షుడిగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
![]() |
Subscribe to ysr congress |
Visit this group for YSR CONGRESS updates |
0 comments:
Post a Comment