అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు భరోసా యాత్ర కొనసాగుతోంది. ఐదో రోజు భరోసా యాత్ర ఆదివారం కదిరి నుంచి ప్రారంభమైంది.
నల్లమాడ మండలం పులగంపల్లిలో వైఎస్ జగన్ కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. వడ్డివారి పల్లె చేరుకుని రైతు హరినాథ్ రెడ్డి కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్ కు ప్రతి పల్లెలో జనం ఘనస్వాగతం పలుకుతున్నారు.

0 comments:
Post a Comment