నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి : వైఎస్సార్ సీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి : వైఎస్సార్ సీపీ

నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి : వైఎస్సార్ సీపీ

Written By news on Sunday, June 26, 2016 | 6/26/2016


నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి : వైఎస్సార్ సీపీ
చిత్తూరు: పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ పై దాడిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు.

ఆదివారమిక్కడ నాయకులు మాట్లాడుతూ.. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పోలీస్ అధికారుల తీరుకు వ్యతిరేకంగా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: