వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశ ఏర్పాట్ల పరిశీలన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశ ఏర్పాట్ల పరిశీలన

వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశ ఏర్పాట్ల పరిశీలన

Written By news on Sunday, June 12, 2016 | 6/12/2016


వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశ ఏర్పాట్ల పరిశీలన
విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశ ఏర్పాట్లను పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఆదివారం ఉదయం పరిశీలించారు.

ఈ నెల 14న విజయవాడ ఏ వన్ కన్వెన్షన్ హాల్‌లో రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్ల పనులను ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి, రక్షణ నిధితో పాటు పార్టీ నేతలు పార్థసారధి, తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి పలువురు నేతలు స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి మాట్లాడుతూ..టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో వెయ్యి అబద్ధాలు చెప్పిందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీను చంద్రబాబు సర్కార్ నెరవేర్చలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Share this article :

0 comments: