1,2,3 తేదీల్లో నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 1,2,3 తేదీల్లో నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటన

1,2,3 తేదీల్లో నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటన

Written By news on Wednesday, July 27, 2016 | 7/27/2016


హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చే నెలలో నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఆగస్టు 1,2,3 తేదీల్లో వైఎస్ జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం వెల్లడించారు. ఒకటి, రెండు తేదీల్లో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశాలతో పాటు, 3న యువభేరీ కార్యక్రమంలో వైఎస్ జగన్ పాల్గొంటారని తెలిపారు.
Share this article :

0 comments: