వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘాన్ని అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నియమించారు. ఎనిమిది మందితో కూడిన ఈ సంఘంలో వేణుంబాక విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి దుర్గాప్రసాదరాజు, మేరుగ నాగార్జున, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, కొలుసు పార్థసారథి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉంటారని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదలైన ఒక ప్రకటన తెలిపింది.
Home »
» వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణా సంఘం నియామకం
వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణా సంఘం నియామకం
Written By news on Wednesday, August 17, 2016 | 8/17/2016
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment