ట్విస్ట్ చేసి చెప్పడంలో బాబు ఘనాపాఠి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ట్విస్ట్ చేసి చెప్పడంలో బాబు ఘనాపాఠి

ట్విస్ట్ చేసి చెప్పడంలో బాబు ఘనాపాఠి

Written By news on Saturday, August 6, 2016 | 8/06/2016

పుష్కరాలకు ఆహ్వానించేందుకు వెళ్లిన తనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు కురిపించారంటూ చంద్రబాబు పత్రికల్లో ప్రచారం చేసుకుంటున్నారని గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఎన్‌సీఏఈఆర్ సర్వేలో అవినీతిలో ఏపీ నంబర్ 1గా నిలిచిందేంటని బాబును ప్రణబ్ ప్రశ్నించి ఉంటారని చెప్పారు. దేన్నయినా ట్విస్ట్ చేసి చెప్పడం, ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబు అంతటి ఘనాపాఠి ఎవ్వరూ లేరని ఎద్దేవా చేశారు.
Share this article :

0 comments: