వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హబీబ్ అబ్దుల్ రెహ్మాన్ పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రెహ్మాన్‌ను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
Home »
» వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధిగా రెహ్మాన్
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధిగా రెహ్మాన్
Written By news on Thursday, August 18, 2016 | 8/18/2016
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment