మరిగిన రక్తాన్ని ఏం చేశారు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మరిగిన రక్తాన్ని ఏం చేశారు?

మరిగిన రక్తాన్ని ఏం చేశారు?

Written By news on Saturday, August 6, 2016 | 8/06/2016

ప్రత్యేక హోదాపై కేంద్రం తీరును చూసి తన రక్తం మరిగిపోతోందంటూ ప్రెస్‌మీట్లు పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి తన మరిగిన రక్తాన్ని ఏం చేశారో చెప్పాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తీరును చూసి కేంద్రం ప్రత్యేక హోదాను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
Share this article :

0 comments: