
హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పలు విభాగాల్లో నేతలను నియమించింది. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నేతల నియాయకాలు చేపట్టినట్లు సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.
నియామకాల వివరాలు... వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కృష్ణాజిల్లాకు చెందిన డా.మొండితోక అరుణకుమార్, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వలవల మల్లికార్జునరావు(బాబ్జి)తో పాటు విజయవాడ నగర మైనార్టీ సెల్ అధ్యక్షులుగా షేక్ గౌస్ మొహిద్దీన్ ను నియమించింది.
0 comments:
Post a Comment