
న్యూఢిల్లీ: పార్లమెంట్ లైబ్రరీ కమిటీ చైర్మన్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన రెడ్డి మరోసారి నామినేట్ అయ్యారు. లైబ్రరీ కమిటీ సభ్యులుగా లోక్‌సభ ఎంపీలు వినోద్ చావ్డా, ఆర్ గోపాలకృష్ణన్, విజయ్ కుమార్ హాండ్సక్, అభిజిత్ ముఖర్జీ, భగీరథ్ ప్రసాద్, రాజ్యసభ సభ్యులు ఝర్నాదాస్ బైద్య, ప్రభాత్ ఝా, డి.పి.త్రిపాఠి నామినేట్ ఆయ్యారని శుక్రవారం లోక్‌సభ కార్యాలయం తెలిపింది.
0 comments:
Post a Comment