గుంటూరు జిల్లాలో జగన్ కు ఘన స్వాగతం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గుంటూరు జిల్లాలో జగన్ కు ఘన స్వాగతం

గుంటూరు జిల్లాలో జగన్ కు ఘన స్వాగతం

Written By news on Saturday, December 3, 2016 | 12/03/2016


వధూవరులను ఆశీర్వదించిన వైఎస్‌ జగన్‌
గుంటూరు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య కుమార్తె వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. అంతకుముందు వైఎస్‌ జగన్‌కు పార్టీ గుంటూరు జిల్లా నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.
 
 
 
Share this article :

0 comments: