రేపు నరసరావు పేటకు వైఎస్‌ జగన్‌ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపు నరసరావు పేటకు వైఎస్‌ జగన్‌

రేపు నరసరావు పేటకు వైఎస్‌ జగన్‌

Written By news on Thursday, December 15, 2016 | 12/15/2016


రేపు నరసరావు పేటకు వైఎస్‌ జగన్‌
గుంటూరు: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం గుంటూరు జిల్లా నరసరావు పేటకు వెళుతున్నారు. అక్కడ ఆయన ప్రజలతో మమేకమవడమే కాకుండా పార్టీ కార్యకర్తలను కలుస్తారు.

ఈ సందర్భంగా తన అనుచరులతో కలిసి రేపు వైఎస్‌ జగన్‌ సమక్షంలో కాసు మహేష్‌ రెడ్డి వైఎస్‌ఆర్‌ సీపీలో చేరుతున్నారు. అనంతరం నరసరావు పేట రెడ్డి కాలేజీ గ్రౌండ్‌ లో సా.4గంటలకు జరిగే భారీ బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టనున్నారు.
Share this article :

0 comments: