కిడ్నీ, ప్లోరోసిస్‌ బాధితులకు శాశ్వత పరిష్కారం చూపాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కిడ్నీ, ప్లోరోసిస్‌ బాధితులకు శాశ్వత పరిష్కారం చూపాలి

కిడ్నీ, ప్లోరోసిస్‌ బాధితులకు శాశ్వత పరిష్కారం చూపాలి

Written By news on Friday, March 24, 2017 | 3/24/2017


ఢిల్లీ: ఈ నెల 28, 29 తేదీల్లో ప్రకాశం జిల్లాలో కేంద్ర బృందం పర్యటించనుందని ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. కాడ్నీ సమస్యలపై కేంద్ర బృందం అధ్యయనం చేయనుందని, బృందంతో ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో తాను వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ రెండు జిల్లాలో కిడ్నీ, ప్లోరోసిస్‌ బాధితులకు శాశ్వత పరిష్కారం చూపాలని వైవీ సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 
Share this article :

0 comments: