గుంటూరు: క్రేన్ సంస్థల అధినేత గ్రంథి సుబ్బారావు కుటుంబ సభ్యులను వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. గత శుక్రవారం గ్రంథి సుబ్బారావు అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. క్రేన్ సంస్థలను స్థాపించి వేల మందికి ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ఆయన ఉపాధి కల్పించారు.
సోమవారం అసెంబ్లీ సమావేశాలు వాయిదాపడిన తర్వాత వైఎస్ జగన్ అమరావతి నుంచి గుంటూరు వెళ్లారు. గుంటూరులో గ్రంథి సుబ్బారావు కుటుంబ సభ్యులను కలసి పరామర్శించారు.
సోమవారం అసెంబ్లీ సమావేశాలు వాయిదాపడిన తర్వాత వైఎస్ జగన్ అమరావతి నుంచి గుంటూరు వెళ్లారు. గుంటూరులో గ్రంథి సుబ్బారావు కుటుంబ సభ్యులను కలసి పరామర్శించారు.
0 comments:
Post a Comment