అమరావతి: అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రతిపక్షనేత, వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి వెలగపూడి బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న ఆయనకు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఘనస్వాగతం పలికారు.
అనంతరం గన్నవరం మండలం కేసరపల్లిలో వైఎస్‌ఆర్‌సీసీ రాష్ట్ర కార్యదర్శి తోట శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైఎస్ జగన్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహిళలు జగన్‌కు హారతి ఇచ్చారు. వైఎస్ జగన్‌తో పాటు రాజ‍్యసభ సభ‍్యుడు విజయసాయిరెడ్డి, పలువురు శాసనసభ్యులు ఉన్నారు.

0 comments:
Post a Comment