పులివెందుల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నుంచి రెండు రోజులపాటు వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తారని కడప ఎంపీ వైఎస్ అవి నాష్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీ తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్ జగన్ గురువారం ఉదయం పులివెందులకు చేరుకుంటారు.
సాయంత్రం కడపలో ఎమ్మెల్యే అంజద్‌బాషా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. శుక్రవారం మైదుకూరులో ముస్లిం పెద్దలు ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులోనూ పాల్గొంటారు. అలాగే రెండు రోజులపాటు పలు కార్యక్రమాల్లోనూ వైఎస్సార్‌సీపీ అధినేత పాల్గొంటారని అవినాష్‌రెడ్డి తెలిపారు.

0 comments:
Post a Comment