పార్టీ ముఖ్యనేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్టీ ముఖ్యనేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశం

పార్టీ ముఖ్యనేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశం

Written By news on Tuesday, June 27, 2017 | 6/27/2017


హైదరాబాద్‌: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం ఉదయం పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు.  లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో పార్టీ ప్లీనరీ ఏర్పాట్లపై చర్చిస్తున్నరు. వచ్చే నెల 8,9 తేదీల్లో వైఎస్‌ఆర్‌ సీపీ జాతీయ స్థాయి ప్లీనరీ సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. విజయవాడ, గుంటూరు మధ్యలో నాగార్జున యూనివర్సిటీ ఎదుట ప్లీనరీ నిర్వహించనున్నారు. ప్లీనరీ కమిటీలపై వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా పార్టీ నేతలతో చర్చిస్తున్నారు.
Share this article :

0 comments: